శిరసాభి వందన చందనమ్ములు. ....           01-May-2020

 ఎక్కడెక్కడి కశ్మలాలను – మారుమూలల అశుద్ధాలను

కరుడుగట్టిన స్వార్ధములను – జనం మనసుల సంశయాలను
తుడిచిపెట్టుచు రెండు వేల దినాల నుండీ ఉద్యమించిన
అందరికి శిరసాభివందన - మలౌకిక సుమ చందనమ్ములు!