10.02.2022....           10-Feb-2022

 కళల కోసం కళలు కాదట – స్వచ్ఛ సంస్కృతి దోహదములట!

కళాకృతుల సమగ్రతలతో గ్రామ వీధుల గోడలెన్నో

వర్ణ రంజిత చిత్రమాలతొ - భావగర్భ నినాదములతో

చల్లపల్లి స్వచ్ఛ సంస్కృతి చాటి చెప్పుచు – మేలు కొలుపుచు

స్వచ్ఛ - సుందర కళాకారుల పరిణతిని ప్రకటించుచున్నవి!