11.02.2022....           11-Feb-2022

           సంకుచితత్త్వం జిందాబాద్!

నేను – నాదే – నాకె సర్వం - 'మనంఅన్నదె మరచి పోదాం

భవితలెందుకు - నవతలెందుకుపాత రోతతో బ్రతుకుతుందాం

ఆరేడు ఏళ్ళుగ చల్లపల్లిలొ స్వచ్ఛ సైన్యం పట్టనట్లే

ఎవరి స్వార్థం వాళ్లు చూస్తూ గ్రామ స్వస్తత మరచిపోదాం !