15.02.2022....           15-Feb-2022

          అదే సంస్కృతి విస్తృతి

స్వచ్ఛ సైన్య త్యాగం, శ్రమ – అదొక క్రొత్త సంస్కృతి

సకల జనుల స్వస్తతకే సదా అట్టి సత్కృతి

గ్రామస్తుల సహకారమె కదా దాని విస్తృతి?

ఎప్పుడైన రాక తప్పదీ జనాలలో పరిణతి!