18.02.2022....           18-Feb-2022

            స్వచ్చోద్యమ కారులే

ఉవ్వెత్తున లేచి సాగు ఉద్యమమిది ఎవరి కొరకు?

నిస్వార్థ – క్రమబద్ద – శ్రమ దాతలు ఎచట - ఎవరు?

సంఘం – బుద్ధం – ధర్మం” శరణు జొచ్చు ధన్యులెవరు?

శ్రమ పతాక – శ్రమ వికాస సజ్జను లెచ్చోట గలరు?