19.02.2022....           19-Feb-2022

       ఇది జన్మాంతర ఋణమా?

సేవలనీ - జన్మాంతర ఋణాలనీ పేర్లెందుకు?

'ప్రజారక్తిదేశ భక్తిపెద్ద పెద్ద కబుర్లేల?

మానవీయ విలువలనో - బాధ్యత నిర్వహణమనో

స్వచ్చ సైన్య కృషిని పిలువ వచ్చు గదా ఇకనైనా?