21.02.2022....           21-Feb-2022

         స్వచ్ఛ మాన్య చల్లపల్లి.

పది మందికి మేలు చేయు పనుల పైన విమర్శలా?

గ్రామంలో కదం త్రొక్కు రక్షకులకు వివక్షలా?

ఎన్నెన్నో ఊళ్ల మీద ఈ ఉద్యమ ప్రభావమా?

ఉన్న ఊరి ప్రజ మాత్రం ఉలకని నిర్లక్ష్యమా