13.09.2022....           13-Sep-2022

      కావిస్తాం ప్రణామాలు - 161

నిర్లిప్తత వదల లేదు - నిరామయం తొలగలేదు

ఎవ్వరి సంక్షేమానికి ఇంతగ కృషి జరిగిందో  

ఆ గ్రామస్తులలో కదలిక అంతంతగ వస్తున్నా -

సడలని దీక్షగ సాగిన సంయమనానికె ప్రణతులు!