14.09.2022....           14-Sep-2022

         కావిస్తాం ప్రణామాలు – 162

వీధివీధినీమురుగు కాల్వలను స్వచ్ఛ - సుందరము కావించుటకై

అష్టవర్షముల కష్ట ఫలితముగనిష్టనియములు – స్పష్ట మార్గమున

పరిశ్రమించే - పరిక్రమించే - పరిప్లవించే స్వచ్చ వీరులకు,

పరాక్రమించే ధన్యజీవులకు స్వాగతాంజలులు! ప్రణామంబులు!