15.09.2022....           15-Sep-2022

       కావిస్తాం ప్రణామాలు – 163

అడవులందు వెన్నెలలా? బూడిదలో పన్నీరా?

కడలిలోన చినుకు వలె - కదలాడని గ్రామానికి

లక్షలాది గంటల శ్రమదాన మిట్లు నిర్వహించు

కర్మిష్టులు – ధీరులకే కృతజ్ఞతా ప్రణామాలు!