19.09.2022....           19-Sep-2022

      కావిస్తాం ప్రణామాలు – 167

స్వచ్ఛసేవ ఊరికి మన బాధ్యత నుట పచ్చి నిజం

అదొక పెద్ద ఘన కార్యం అనుకొంటే అబద్ధం

ఐతే - సమకాలంలో ఆ మాత్రం సామాజిక

కర్తవ్యం పాటించే ఘనులకె మా ప్రణామం!