20.09.2022 ....           20-Sep-2022

         దేశమే పరవశించేదో!

చల్లపల్లిని తీర్చిదిద్దే స్వచ్ఛ - సుందర ప్రయాణంలో

కార్యకర్తకు నూరు శాతం ప్రజామోదం లభించుంటే 

ప్రభుత పరిణతి ప్రదర్శిస్తే – గ్రామ మొకటే కాదు - మొత్తం

దేశమే పరవశించేదో! తేజమే విస్తరించేదో!