25.09.2022....           25-Sep-2022

        ఎదుగు బొదుగూ లేని విధముగ

ఇంటి ఇంటికి – మనిషి మనిషికి – అంటు కొనదగు శుభ్ర సంస్కృతి

ఒక సమున్నత లక్ష్యమునకై ఉరక వలసిన జనం సత్కృతి  

ఎనిమిదేళ్లుగ  ప్రజ్వలించక – ఎదుగు బొదుగూ లేని విధముగ

ఎన్ని అనుమానాల కైనా ఎవరికీ తావివ్వకుండున?