06.10.2022....           06-Oct-2022

                ఇదా గ్రామస్తుల విచక్షణ?

ఒక సమంచిత శ్రమ చరిత్రకు - ఒక అమోఘ ప్రయత్నానికి

ఒక నిగర్వ స్వచ్ఛ సమరం – ఒక వినీతుల సమూహానికి

ఎనిమిదేళ్ల ప్రయాణానికి - ఇదేనా సముచిత స్పందన?

ఇదా గ్రామస్తుల విచక్షణఇదా మాసోదరుల చేతన?