08.10.2022....           08-Oct-2022

 

నీకు మా స్వచ్చోద్యమాంజలి 

మౌనముగనే వేలగంటలు ‘మనం మనకోసం సుమా!’ అని 
ఎవడు చేసెను సొంత ఊరికి ఇన్ని వేల దినాల సేవలు?
వీధి వీధిన దుమ్ము - ధూళిని, మురుగు కాల్వల సిల్టు తోడెను?
అతడు వాసన కృష్ణారావని - అతని బ్రతుకాదర్శమేనని......