ఆమె పేరు శకుంతల....           02-Nov-2022

 ఆమె పేరు శకుంతల - తనదెంతో పద్ధతి

అసలామెది సన్మతి - మన అర్జున శ్రీమతి

ఈ వశిష్టు జీవితాన ఆమె మంచి అరుంధతి

సంవత్సర సమయంగా అతని కామె దివ్య స్మృతి!

 

గురువారంనాడేనట అమె ప్రధమ వర్ధంతి

ఘంటసాలపాలెంలో తన సంస్మరణార్థంగా

స్వచ్చ కార్యకర్తలందరచటికి వచ్చేయాలని

ఆ అర్జునరావు గారి అత్మీయపు వినతి!