03.11.2022....           03-Nov-2022

              వ్యక్తికి బహువచనం శక్తిని

బాహ్య విసర్జనలు మానిపి – పచ్చ పచ్చని చెట్లు పెంచి

ప్రతి వీధికి సౌందర్యపు పాఠాలను చెప్పి చెప్పీ

వ్యక్తికి బహువచనం శక్తని పదేపదే ఋజువు చేసే

ఓ శ్రమదానోద్యమమా! జోహారులు జోహారులు!