18.11.2022....           18-Nov-2022

                       నా ప్రశ్న

ఎవరైనా మెచ్చదగినదీ స్వచ్ఛోద్యమ మైనప్పుడు -

ఏ గ్రామం భవితకైన ఇది హామీ ఇచ్చునపుడు -

సదసత్ చింతన పరులకు – సద్విచక్షణామయులకు

ఎందుల కనుసరణీయం ఇది కాలేదనెడి ప్రశ్న!