19.11.2022....           19-Nov-2022

                వర్ధిల్లుము - వర్ధిల్లుము

ఎవరికి నష్టము జరుగక - ఎవరికి కష్టము కలుగ

ఉమ్మడిగా చూసినపుడు ఊరికి మేలొన గూర్చే

సమైక్యతను శ్రమ శక్తిని చాటగలుగు - మీటగలుగు

చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమమా! వర్ధిల్లుము!