20.11.2022....           20-Nov-2022

          ప్రశ్న ప్రశ్నగా మిగిలెను!

జగమంతా పదే పదే వినుతిస్తూ – విరుపిస్తూ

తీర్ధయాత్ర పద్ధతిగా తరలి వచ్చు - అనుకరించు

చల్లపల్లి స్వచ్ఛోద్యమ శ్రమదానం గ్రామస్తులు

పాటింపని దెందుకన్న ప్రశ్న ప్రశ్నగా మిగిలెను!