23.11.2022....           23-Nov-2022

                 దారి దివ్వెగ మిగిలి ఉన్నది!

అసలు స్వచ్చోద్యమం ఎందుకు? – గ్రామమెల్ల సుఖించడానికి!

అలాగని శ్రమదానమందున అన్ని వార్డుల జనం కలవరు!

మాట సాయం కొందరిది - మొగమాట హాసం చేసి కొందరు

ఎనిమిదేళ్లుగా వెలుగుతున్నది - దారి దివ్వెగ మిగిలి ఉన్నది!