15.03.2023....           15-Mar-2023

       అంతులేని అగాధాలలో

అందంసౌకర్యంతో అలరిస్తవి గాని మనను

జీవకోటి మనుగడకే పెను సవాళ్లు ప్లాస్టిక్కులు

భూతలాల - జలరాశుల ముంచును కాలుష్యంలో

అంతులేని అగాధాలలో నెట్టును మన బ్రతుకును!