16.03.2023....           16-Mar-2023

         సమగ్రంగా మార్చుచున్నది!

నా కుటుంబం – ఇరుగుపొరుగూ – గ్రామమిది నా బాధ్యత” నుకొని

తోటి వాళ్లకు అవసరాలకు తోచినంత సహాయపడుతూ,

సమైక్యరాగము నాలపిస్తూస్వచ్చ సంస్కృతి ప్రోది చేస్తూ

సొంత ఊరిని స్వచ్చ సైన్యం సమగ్రంగా మార్చుచున్నది!