27.04.2023....           27-Apr-2023

                    రోడ్ల కూడలి

కంటిలోని నలుసు రీతి - పంటి క్రింది రాయి వలే

అడుగడుగున కాలుష్యంఅంద విహీన తలన్నీ

అలముకొన్న చల్లపల్లి అనే గతం గుర్తుందా!

అది తప్పించుటకే మన అహర్నిశలు శ్రమదానం!