02.05.2023....           02-May-2023

       చల్లపల్లి సౌభాగ్యం

ఇప్పటి స్థితి కన్నా ఇంకొంచెం మెరుగు పరచి,

భావితరం ఆరోగ్యం మరొక్కింత భద్రపరచి,

చెట్లు పెంచిరోడ్లూడిచిప్రాణవాయువుల నమర్చి -

చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!