04.05.2023 ....           04-May-2023

        చల్లపల్లి స్వచ్చోద్యమం

తొలి దినాల అంచనాలు తొందరగా అధిగమించి

మలి దశలో మనకోసం మనం’ ట్రస్టు అవతరించి

చిన్నా - పెద్ద దాతల చేయూతలునూ లభించి

తొలి దశాబ్ది పూర్తి చేయ తొందర పడుతూ ఉన్నది!