05.05.2023 ....           05-May-2023

    ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!

చలన చిత్రములలో వలె - స్వప్నలోకమందు వలే

కాల్పనిక కవిత్వం వలె – కట్టు కథారచనల వలె

స్వచ్చోద్యమ ముండదయా! శ్రమతోనే సాధ్యమయా!

ఒంటి బిగువు - ఊరి పరువు శ్రమతోనే నిలుచునయా!