09.05.2023 ....           09-May-2023

       వినీతమా - పునీతమా -

ప్రచలితమా - విచలితమా – స్వచ్చోద్యమ చల్లపల్లి?

ప్రమోదమా - ప్రమాదమా - బ్రహ్మ సమయ శ్రమదానం

వినీతమా - పునీతమా - స్వచ్ఛ సైన్య పోరాటం?

విశేషమా – సశేషమా - వీరోచిత శ్రమదానం?