బాధ్యతిదియని తెలుసుకొన్నాం
స్వచ్ఛ చర్యకు పెద్దలిందరు - విజ్ఞులందరు పూనుకొంటే –
ఇంత కాలం ఇవేం పనులని విమర్శించాం - బద్ధకించాం
ప్రభుత్వాలె - వ్యవస్థలే ఇది నిర్వహించాలని తలంచాం
బాధ్యతిదియని తెలుసుకొన్నాం – గ్రామ సేవకు తరలి వస్తాం!