18.06.2023 ....           18-Jun-2023

    ఎలా ఫలితములు దక్కును?

తర్కవితర్కంతోనో - ముఖస్తుతుల గోలతోనొ

ఉపన్యాసములతోనో ఉమ్మడి ఫలితం దక్కదు

అని తెలిసీ  ప్రతి వేకువ శ్రమ సందడి చూసి కూడ

ఏం లాభంపనికి దిగక ఎలా ఫలితములు దక్కును?