19.06.2023 ....           19-Jun-2023

        గుటక గంజి సాటి రావు

ఉపన్యాసములు దేనికి అసలు పనేలేనప్పుడు?

గుడులుబడులు వందలైన గుటక గంజి సాటి రావు

కార్యకర్త శ్రమదానం గంట పాటు అందుకె గద!

శ్రమమూల మిదం జగత్” – అది లేనిదె ఏం లాభం?