22.06.2023 ....           22-Jun-2023

    ఏం లాభంకష్టించక

గంగులపాలెం బాటను కథలు కథలుగా చెప్పీ 

సామ్యవాద వీధి సొగసు చాల మార్లు తిలకించీ 

ఎవరి వార్డువీధి వాళ్లు ఇట్లు మార్చుకోనప్పుడు

ఏం లాభంకష్టించక ఏ ప్రయోజనం దక్కును?