11.07.2023 ....           11-Jul-2023

         మేలిమి బంగారమగును!

సదుద్యమం మీదనినను - సాహసములు నీవనినను 

గ్రామానికి ఖ్యాతి దెచ్చు కర్త – కర్మలనుకొనినను 

ఆడంబర మసలెరుగని అతి సామాన్యుల మనుకొను

మీనిగర్వ శ్రమదానమె మేలిమి బంగారమగును!