09.06.2020....           09-Jun-2020

            అభివందన మందార సుమం.

 

ఎవరు ఆడిరి – ఎవరు పాడిరో – ఇళ్ల తలుపులు తట్టిరెవ్వరొ!

రెండు వేల దినాల తరబడి స్వచ్చ శుభ్రత పెంచి రెవ్వరొ!

స్వచ్చ – సంస్కృతి వ్యవస్థాపక సభ్యులూ, అధ్యక్షులెవ్వరొ –

అందరికి అభివందనమ్ములు – అ లౌకిక సుమ చందనమ్ములు!