02.12.2023 ....           02-Dec-2023

       విరమణ సబబౌతుందా?

ఉన్న ఊరి పరిశుభ్రతపచ్చదనంఆహ్లాదం

పరిపూర్ణత చెందనపుడు ప్రజలింకాకదలనపుడు

స్వచ్చోద్యమ ప్రస్థానం సగంలోనె ఉన్నప్పుడు

విశ్రాంతికి చోటుందా - విరమణ సబబౌతుందా?