రామారావు మాష్టారి పద్యాలు

19.01.2025...

     శ్రమే సరియగు మార్గమంటూ వెక్కిరించిన వాళ్లు సైతం కార్యకర్తల వెనుకనడచిరి వలదువలదని విన్నవించిన వాళ్లు కూడా అనుసరించిరి స్వచ్చ సుందర కార్యకర్తల శ్రమే సరియగు మార్గమంటూ ఇప్పుడందరు మెచ...

Read More

18.01.2025...

              కడియాల సురేష్ గారి స్వంత కుటుంబం బదులుగ స్వచ్ఛ కుటుంబంతోనె కలిసి సంకురాత్రి వేడుకలను జరిపించుట - మురిపించుట సంప్రదాయములతొ బాటు స్వచ్ఛత నారాధించుట కడియాల సురేష్ గారి ఘనతకు చెందిన ముచ్చట!...

Read More

17.01.2025 ...

 ఇన్నీ కలిసి రావడమే తగుమాత్రం తాత్త్వికతలు, నాయకత్వ పటిమ కొంత స్వచ్ఛరధానికి ఖర్చుల ఇంధనములు చాలినంత కండలు కరిగించే శ్రమ, దండిగ జన సహకారము ఇన్నీ కలిసి రావడమే ఈ స్వచ్చోద్యమ విజయము!   ...

Read More

16.01.2025...

     వెలితి బాధిస్తు౦దేల మనకు? మనసేదో వైకల్యము శ్రమవేడుక చూడనపుడు వీధి శుభ్రతలు చేయక నిద్రపట్టదప్పుడప్పుడు ఇందరితో కలిసి మెలిసి కాఫీలను సేవించని ...

Read More

15.01.2025...

   మా వీధి సంక్రాంతి శోభ! చల్లపల్లి జనులందున సౌందర్యపిపాస పెరిగి గంగులపాలెం బాటన పండుగ సందడి హెచ్చెను ఇరుగుపొరుగు ఊళ్ళ వాళ్ళ సెల్ఫీలీ వీధిలోన విడివిడిగా, గ్రూపులుగా వందల ప్రజలిచ్...

Read More

14.01.2025...

         జాగృతి నింపిన చాలట జనహితమే కడు ముద్దట ! సన్మానములసలొద్దట ! నాలుగ్గోడల మధ్యన నలిగిపోక వీధికెక్కి చేయగలిగినంత – తోచినంత సాయం చేయుట మేలట! సోదర గ్రామస్తులలో జాగృతి నింపిన చాలట !...

Read More

13.01.2024...

 స్వచ్ఛ సుందరోద్యమమా! వచ్చువారినే కలుపుక, రాని వారిపై అలగక సహన గుణం ప్రదర్శించి, అహంకారమును జయించి పదేళ్లుగా ఊరి కొరకు పాటుబడిన - సాధించిన ...

Read More

12.01.2025...

 ఎదురీతని చెప్పాలో ఇది బాధ్యత అనదగునో - పరమ మూర్ఖమన వలెనో మహా త్యాగమన వచ్చునొ - ఎదురీతని చెప్పాలో సహనాన్నీ ధైర్యాన్నీ సమ్మిళితం చేసిరనో సామాజిక శ్రమదానపు సత్కర్మాచరణమనో!...

Read More

11.01.2025 ...

  ప్రారబ్దం మరిచారా పదేళ్ల నాటి చల్లపల్లి ప్రారబ్దం మరిచారా పెంటలతో పేడలతో వీధుల గతి గుర్తుందా శ్రమ చేసిన అద్భుతాల సంగతి గుర్తించారా ఊరి కొరకు ఇకనైనా ఉద్యమించ వస్తారా!...

Read More
[1] 2 3 4 5 ... > >>