రామారావు మాష్టారి పద్యాలు

08.08.2026...

 పొగడకుండ మిన్నకుండి అద్భుతములు సృష్టించే స్వచ్చోద్యమ చల్లపల్లి నభినందన పూర్వముగా అనుసరింపజూస్తుంటే- గోపాళం – గురవా – వరప్రసాదులండనిస్తుంటే - పొగడకుండ మిన్నకుండి పోవుటసలు మర్యాదా?...

Read More

07.08.2026...

       మిన్నకుండి పోవుటే వేకువనే నిద్రలేచి, వీధి చెత్త, దుమ్ములూడ్చి రోజూ నలభై మంది రోతలు తొలగిస్తుంటే - హరిత శుభ్ర సౌందర్యాలందల మెక్కిస్తుంటే పొగడకుండ మిన్నకుండి పోవుటే సమంజసమా?...

Read More

06.08.2026...

          తెగడడమే నాపనా? ఎందరెందరో ప్రముఖులు - ఈ గ్రామం కానివాళ్ళు ప్రజా జీవనపుదారుల పయనించాలని కోరుచు ఇచ్చటికొచ్చి కష్టిస్తే - ఈ గ్రామం ఉలకనపుడు తెగడడమే నాపనా ? పొగడడమే మంచిదా?...

Read More

05.08.2026...

 ఎవరైనా ఊహించిర? ఎవరైనా ఊహించిర? ఈ సుదీర్ఘ శ్రమ చరితను? నాలుగైదు లక్షల పని గంటల శ్రమదానమ్మును? కళకళలాడే వీధుల గ్రామంలో ఈ మార్పును? సమా...

Read More

04.08.2026...

  నల్లూరి కలం రాముడు కన్నులారగ స్వచ్ఛత కాంచి నిత్యం కార్యకర్తల శ్రమను కవితలు కట్టి దాంతో చల్లపల్లికి గుర్తింపు తెచ్చిపెట్టు రామారావు మాస్టారి కలానికి నమస్సులివే...

Read More

03.08.2026...

          ఇది ఆగని ధారావాహిక! మఘలొ పుట్టి, పుబ్బలోన మాయమయే పని కాదిది హ్రస్వ దృష్టి - వక్రబుద్ధి ఆలోచన కానేకాదిది మాతృభూమి చల్లపల్లి మహనీయత వెలుగు దాక ఇది నిరంతర ప్రక్రియ  - ఇది ఆగని ధారావాహిక!  ...

Read More

02.08.2026...

         అజాత శత్రువులే గదా! ఎవ్వరినీ నొప్పించక - బెదిరించక – బాధించక ఎవరి వీధి - ఎవరివాడ - ఎవరి ఇంటి ముందైనా పెంట కుప్పొ - మురుగు కంపొ - నిర్వికారముగ చేసే స్వచ్ఛ కార్యకర్తలనగ అజాత శత్రువులే గదా!  ...

Read More

01.08.2026...

        సంఘటితమొ – సందేశమొ ఆదర్శము - ఆశ్చర్యము - ఆనందమొ - అభ్యుదయమొ సంవేదన - సందేశమొ – సదాచరణ సందేశమొ - ఏదైతేనేం గానీ – స్వచ్చోద్యమ కారులు పన్నెండేళ్లుగా శ్రామిక పట్టు సడల నీయరు!...

Read More

31.07.2026...

                క్రీడను మాత్రం ఎన్నైనా పెంచగలరు ఎంపిక చేసిన చెట్లను రహదారులపై విరివిగ పూవులు పూయించగలరు వృక్షాలను తగుల బెట్టు రాక్షస క్రీడను మాత్రం ...

Read More
<< < ... 1 2 3 4 [5] 6 7 8 9 ... > >>