అలుపెరుగని మా ఇందిర! ఆసుపత్రి డ్యూటిలో ఆమె నిత్య విజయేందిర సొంత ఇంటి నిర్వహణను చూసుకొనే ఇందిర గ్రామ స్వచ్ఛ శుభ్రతలకు గ్యారెంటీ ఈ ఇందిర అభ్యుదయ గ్రామ సాధనలో అలుపెరుగని మా ఇందిర!...
Read Moreపాదరసం లాంటివాడె! ఒక నిపుణత కాదతనిది - ఒక బాధ్యత కాదు తనది ఆసుపత్రి పనులు సరే - స్వచ్యోద్యమ పాత్ర సరే – బ్యాంక్ పనుల, టైపు పనుల భారం లెక్కేచేయడు వైద్య శిబిర బాధ్యతలూ ఆద్యంతం అతనివే...
Read Moreఅది ఎంతటి సిగ్గు చేటు మారీచ సుబాహుల వంటి మాయగాళ్ల క్రౌర్యానికి ‘హరిత సుందరీకరణము’ అను యజ్ఞము బలిఐతే దేశానికి దిక్సూచిగ తేజరిల్లు చల్లపల్లి అర్ధాంతరముగ ఆగితే అది ఎంతటి సిగ్గు ...
Read Moreఅందలమెక్కిస్తుంటే అంబటి, సజ్జా, ఆకుల... స్వచ్ఛ కార్యకర్తలను అన్నపూర్ణ - విజయరాణి... లక్ష్మణాది మహిళలనూ ...
Read Moreఎవరి దెంత సౌజన్యం? ఎవరి దోయి సౌభాగ్యం? ఎవరి దెంత సౌజన్యం? ఎవ్వరసలు ధనవంతులు? వాస్తవముగ ధన్యులెవరు? ప్రతి గంటకు లక్షలు సముపార్జించే ఘటికులా? ...
Read Moreఅతడె బసవ శంకరుడు క్రమశిక్షణ పాటించుచు కార్యకర్తలిందరు సమయంతో బాటూరికి శ్రమదానం చేస్తురు అవి చాలక కష్టార్జిత మర్పింతురు గ్రామానికి ఆ లిస్టులొ క్రొత్త పేరు అతడె బసవ శంకరుడు!...
Read Moreఆ భాగ్యం తమ దందురు వీధి డ్రైన్లు బాగుచేసి, వ్యర్ధాలను తుడిచి వేసి, ఊరి అందచందాలొన గూర్చు కార్యకర్తలే అదృష్టంగా తలతురు గ్రామస్తులు కొందరు! ...
Read Moreకలవు సకల హంగులు గలగల పారే డ్రైనులు – కళకళలాడే వీధులు అడుగడుగున హరిత వనము - పూదోటల పరిమళాలు జలధారల కడ ఫొటోలు - సెల్ఫీల వినోదాలు.... గంగులపాలెం వీధికి కలవు సకల హంగులు!...
Read Moreఅతిరథులను వీక్షించా! గ్రామ కలుషితముల మీద కత్తి దూయు కార్యకర్త లందరిని పరీక్షించా - అభిమతాలు గుర్తించా సొంత ఊరి సమస్యలకు స్పందించుట గమనించా అర్ధ రథులు – మహారథులు - అతిరథులను వీక్షించా!...
Read More