ఇష్టపూర్వకమైన యజ్ఞం! గ్రామమునకై ఆమె కష్టం, కొందరికి తన గుప్తదానం ఊరి సొగసుకు నగలు అమ్మే ఉత్తమోత్తమ సాహసం కార్యకర్తల, ట్రస్టువారల కాచుకొను దీటగు ప్రయత్నం – ...
Read Moreఐన వాళ్ళను – కాని వాళ్లను... ఊరి సౌఖ్యం, ప్రజారోగ్యం ఉడుం పట్టుగ సాగవలెనా? ఐన వాళ్ళను – కాని వాళ్లను అంతగా ప్రేమించదగునా? వైద్య కష్టం చాలాకా? ఈ ఊరి బరువును మోయవలెనా? ...
Read Moreప్రజారోగ్యం బాటపట్టీ పదవి దర్పం వదలిపెట్టీ, ప్రథమ మహిళను మాట మరచీ పదవి ఉన్నా లేకపోయిన ప్రజారోగ్యం బాటపట్టీ- పైట దోపీ, బారు జడతో – పట్టుదలతో దంతె పట్టీ ...
Read Moreవయసు డెబ్భై దాటి కూడా అయ్యా రాధా కృష్ణ గారూ! అంతగా ఆవేశమెందుకు? వయసు డెబ్భై దాటి కూడా స్వచ్ఛ సేవల వ్యసనమెందుకు? అదీ గాక - పదేసి వేలుగ అంత చందాలిచ్చుటెందుకు? ఎందుకయ్యా చల్లపల్లి ని ఇంతగా ప్రేమించు చు...
Read Moreవాస్తవంలో బ్రతుకవయ్యా! నీ కవితలందరు చదువుతారని, కార్యకర్తలు మెచ్చుతారని ప్రజలు పూర్తిగ మారుతారని, స్వచ్చోద్యమంలో చేరుతారని ఊరమాంతం మారుతుందని.... ఊహలో విహరించు ఓ న ల్లూరి రామార...
Read Moreకన్నులెర్రగా మారుచుండును అతని సమయస్ఫూర్తి ఊరికి అప్పుడప్పుడు ఉపకరించును చెమట కార్చుచు వీధులందున పనికి దిగడం తనకు నచ్చును కలుషముల పై కోపమొస్తే కన్నులెర్రగా మారుచుండును అతడె సత్యం పసుపులేటి – స్వచ్ఛ స...
Read Moreనేలపై కాళ్లారజాపి... కొర్రపాటి వీర సింహుడు గొర్రు చెత్తను లాగుతుంటే- స్వంత పని వాయిదా వేసి స్వచ్ఛ సేవకు పూనుకొంటే- నేలపై కాళ్లారజాపి, కలుపు చక్కగ చెక్కుతుంటే- ‘ఏమిటీతని వెర్రిరా’ అని ఎవరికైనా తోచు నంతే!...
Read Moreద్వంద్వ రీతిన కత్తి పదునూ, మాట పదునూ కదం త్రొక్కును వీదులందున కలుషములపై కత్తి దూస్తే ఖండ ఖండమె పిచ్చి మొక్కలు వ్యావసాయం, ఊరి కార్యం ద్వంద్వ రీతిన నడుపు చుండే ప్రసాద్ సజ్...
Read Moreకర్మ పట్టెనెందుకొ మరి! అంత మంచి ఇంజనీరు అంబటి శంకర రావు కు కంటి చికిత్సానంతర కాలములో గ్రామములో శరత్కాల గగనములో చంద్రుని సాక్షిగ కత్తితొ కలుపు నరుకు పనులు చేయు కర్మ పట్టెనెందుకొ మరి! ...
Read More