ప్రణమిల్లుట తప్పుకాదె!
“ఇంత చదువుకొన్నది ఈమట్టి పనులు చేయుటకా?
ఇంత బ్రతుకు బ్రతికినది పేడ-పెంట లెత్తుటకా?..”
అని సంకోచించక ఆ విధులను నిర్వర్తించే
స్వచ్ఛోద్యమ కారులకు ప్రణమిల్లుట తప్పుకాదె !