రామారావు మాష్టారి పద్యాలు

18.12.2025...

        ఎవరాయాన? జవహరుడట! ఎవరాయాన? జవహరుడట! నెలకు దశ సహస్రాలట! చల్లపల్లి స్వచ్ఛత కై ప్రజాహ్లాద విస్తృతి కై ఈ గ్రామస్తుల కన్నా హెచ్చు శ్రద్ధ చూపనేల? ...

Read More

17.12.2025...

 వైద్య మురళి కేం అవసరమొచ్చిందట? చల్లపల్లి స్వచ్చోద్యమ సౌకర్య నిమిత్తంగా తుక్కు నరుకు యంత్రాన్ని తొందరగా పంపేందుకు వనపర్తిలొ వైద్య మురళి కేం అవసరమొచ్చిందట? ...

Read More

16.12.2025...

                 చేయి కలుపండీ ఇకనైనా! సాధారణ మానవుల నొ – చడువులంతగా లేవనో చెత్త పనులు, మట్టి పనులు చేయు రోజు కూలీలనొ ...

Read More

15.12.2025...

     నాదేంపోయెను నాదేంపోయెను కూర్చొని పద్యాలను బరుకగలను త్రిప్పి త్రిప్పి రకరకాల కవిత్వాలు గిలుకగలను చీకటిలో వీధి పనులు చేస్తుండే వాళ్లు కదా అసలు కథా నాయకులని అందరు గుర్తించవలెను...

Read More

14.12.2025...

 ఎక్కడ ఆ చల్లపల్లి? ఏమౌతది? ఎక్కడ తను- ఏమౌతది? ఎక్కడ ఆ చల్లపల్లి? అంత భూరి విరాళము సమర్పించుట జరిగెనెట్లు? స్వచ్చ కార్యకర్తల శ్రమ అంతగ కదిలించెనతని విజయేంద్ర ప్రసాదు గారి విజయముగా భావించెద!...

Read More

13.12.2025...

   ఏ సంగతి గుర్తింతును పన్నెండేళ్ళుగ ఊరిని బాగు చేయు పట్టుదలా? కష్టార్జితమును ఊరికి ఖర్చు పెట్టు త్యాగములా? పండుగ వేళల చీపురు పట్టి వీధి ఊడుపులా? ఏ సంగతి గుర్తింతును...

Read More

12.12.2025 ...

  ఏది మొదట కీర్తింతును? స్వచ్చ సారథులు రాకనె శ్రమదానం సాగెననా – స్వయం ప్రేరణ తొ ఇందరి వేకువ సేవల పైనా- రాత్రి వేళ శ్మశానముల రాపాడిన సేవలనా- ...

Read More

11.12.2025...

   ఉత్తమ జీవన పథమని ఊరికి శ్రేయస్కరమని, ఉత్తమ జీవన పథమని, పర్యావరణ హితమ్మని, ప్రజారోగ్య దాయకమని మూడు వేల ఏడొందల రోజులుగా శ్రమిస్తున్న ...

Read More

10.12.2025 ...

   కలుపుకు కాలాంతకులు కలుపుకు కాలాంతకులుగ - మురుగుకు యమ దూతలుగా ప్లాస్టిక్ లకు  శత్రువులుగ - పచ్చదనపు పోషకులుగ పన్నెండేళ్లుగ ఊరును ప్రకాశింప జేస్తుండిన ...

Read More
<< < 1 2 3 [4] 5 6 7 8 ... > >>