స్వచ్చోద్యమ అనుభూతులు! సంయమనము కొన్ని చోట్ల - సాహసములు కొన్ని మార్లు సాఫీ పని నడుమ నడుమ - సంచలనములప్పుడపుడు అన్నిరోజులానందములన్నియెడల ఐకమత్య మవె మా దశ వసంత స్వచ్చోద్యమ అనుభూతులు!...
Read Moreశ్రమదానోద్యమ జాతర! ఉన్న ఊరె కాక ఇరుగు పొరుగూళ్ళకు వ్యాపించిన హరిత సుందరీకరణల అభ్యాసము రాష్ట్రములో ఎవరు చేసి చూపగలరు ఈ శ్రమదానోద్యమ జాతర! అందుకె ఈ శ్రమ వేడుక ఆరాధ్యము అని చెప్పుట!...
Read Moreఆకాశం తాకడమా? తమ ఊరికి ఒక్క గంట శ్రమ సమర్పణం అంటే – గ్రామస్తుల కాహ్లాదం కలిగించు ప్రయత్నమంటె – హిమాలయం ఎక్కడమా? సముద్రాలు ఈదడమా?...
Read Moreఒక్కరైన రా తగదా! శ్రమించుటకు కాకున్నా సరదాగా రావచ్చునె ప్రతి వేకువ రాకున్నా రావచ్చునె అప్పుడప్పుడు తమ ఊళ్లో – తమ కోసం శ్రమ వేడుక జరుగునపుడు కుటుంబమంతరాకున్నా ఒక్కరైన రా తగదా!...
Read Moreఈ లోకము క్షేమము! 80 పర్యాయములుగ రక్తదాత చూడుడు వేల దినాలుగ ఊరికి శ్రమదాతయునీతడు ఈయన కస్తూరి వాడు – విజయుడు తన నామము ఇలాంటి దాన వీరులతో ఈ లోకము క్...
Read Moreస్వచ్ఛ ధర్మము ఆయన భోగాది వాసు - ఔనాతడుపాధ్యాయుడు శ్రమదానపు ప్రారంభపు సభ్యులందుకడు ముఖ్యుడు చదువులందెకాక స్వచ్ఛ, శ్రమదానములోన గూడ తర్ఫీదుల నిచ్చి స్వచ్ఛ ధర్మము బోధించగలడు!...
Read Moreఅతని చేవ – అతని త్రోవ డేవిడ్ గోల్కొండ కూడ డిటో - బరువు పనుల్లోన అతని చేవ – అతని త్రోవ ఆదర్శము యువతలోన తన శిష్యుల కిందులోన తగు తర్ఫీదులు ఇచ్చును! బైటివాళ్లనప్పుడప్పుడు స్వచ్ఛ సేవలకు తెచ్చ...
Read Moreబరువైన పనులె మెకానిక్కు రవి అంటే మరీ లేత కార్యకర్త అప్పుడప్పుడొస్తేనేం - అన్నీ బరువైన పనులె పని మధ్యలొ మానేయక - బండ పనులు వదిలేయక నిశ్చలముగ పనిచేసే నిక్కమైన కార్యకర్త!...
Read Moreపినిశెట్టి నిరంజనుడికి పినిశెట్టి నిరంజనుడికి పెద్ద బరువు పనులు తప్ప చీపురు ఊడుపు పనులు చిత్తమునాకర్షించవు ఎన్ని రాళ్లు పగులగొట్టి ఎన్ని గుంటలను పూడ్చెనొ! ...
Read More