అంకితులు మన చల్లపల్లికి – 86
“తలశిల శ్రీనివాస్” అనే డ్రైవింగ్ స్కూల్ టీచరు
రామానగరం నుండీ కోమలానగర్ దాకా
రకరకాల శ్రమదానం ప్రకటించిన విజ్ఞుడు
ఎందుకిపుడు శీతకన్ను వేశాడో చెప్పుడు!