ప్రజారోగ్య రక్షణకొక బాసటగా ఎవరు చెప్పగలరు -చల్లపల్లి సుందరోద్యమమే మరొక దశాబ్దంపైగా మనుగడ సాగించునేమొ! దేశంలో పారిశుద్ధ్య దీప్తులు వెదజల్లునేమొ! ప్రజారోగ్య రక్షణకొక బాసటగా నిలుచునేమొ!...
Read Moreఎవరికెవరు ఋణ గ్రస్తులు? ఎందుకు ఈ వైద్యసేవ లెందుకిన్ని వీధి పనులు ? ఏమిటి ఈ వ్యసనంబులు ఎందుకిన్ని సవనమ్ములు? దశాబ్దాల తరబడి ఈ సామాజిక బాధ్యతలు సమాజమూ – కార్యకర్త ఎవరికెవరు ఋణ గ్రస్తులు?...
Read Moreప్రత్యక్షోదాహరణము! “ఆర్థిక సహకారాలకు శ్రమదాతృత తోడైతే - గ్రామస్తులు స్వచ్చోద్యమ కారులతో జతకడితే - ఊరైన-శ్మశానమైన ఉన్న ఫళానా మెరుగగు” అనుటకు పాగోలు రోడ్డె ప్రత్యక్షోదాహరణము!...
Read Moreపదే పదే ఋజువు పరచె! అసలగు సౌందర్యమేదొ - సౌకుమార్య మర్థమేదో సంపాదన పరమార్థమేదొ - త్యాగాలకు అర్థమేమొ సంఘానికి వ్యక్తులకూ సంబంధాలెలాంటి వో స్వచ్చోద్యమ చల్లపల్లి పదే పదే ఋజువు పరచె!...
Read Moreనరకానికి తొలి మెట్టని ఇదుగో పాగోలు బాట! ఇప్పుడిలా ఉండె గాని ఒకనాడిది నరకానికి తొలి మెట్టని గుర్తుందా? మహాదాత రామబ్రహ్మ మహనీయుని పుణ్యంతో హరిత-పుష్ప సంపదతో అలరారెను చూడునేడు!...
Read Moreఈ పర్యాటక కేంద్రం ఏ ప్రత్యేకత లేకనె ఇంతమంది మహామహులు గ్రామం సందర్శనకై వస్తున్నారను కొనకుడు ఈ పర్యాటక కేంద్రం ఇందరి నా కర్షించుటకై ఎంతటి శ్రమ కారణమో ఇంచుక ఆలోచించుడు!...
Read Moreచాటింపులు వేస్తున్నవి! ఈ శుభ్రపడిన రహదారులు, శోభస్కరమగు వీధులు, అడుగడుగున హరిత శోభ, ఆహ్వానం పలుకు పూలు తీరైన శ్మశానాలు, హంగులతో టాయిలెట్లు.. ...
Read Moreఈ కలివిడి - ఈ సందడి “ఈ పరోపకారక శ్రమ, ఈ కలివిడి - ఈ సందడి ఎన్ని మురికి పనులైనా ఇష్టంగా చేయు తీరు ఊరు బాగు పడేదాక ఉడుం పట్టు పనుల జోరు –“ ఇవే గదా చల్లపల్లి స్వచ్...
Read Moreకట్టే- కొట్టే- తెచ్చే "కట్టే- కొట్టే- తెచ్చే" కథ వంటిది కాదుసుమా ఏకాదశ వసంతాలు దాటిన శ్రమ చరితము ఇది అననుకూల పరిస్థితుల నధిగమించి శ్రమ సంస్కృతి ప్రజలకు అలవరుస్తున్న కఠినమైన ప్రయత్నమిది!...
Read More