మన గ్రామం ప్రత్యేకత! వీధి పారిశుద్ధ్య క్రియ అదృష్టముగ భావించే – గ్రామ వైభవ ప్రక్రియ కర్తవ్యంగా తలచే – అవలీలగ లక్షలాది పని గంటలు కష్టించే – కార్యకర్తలుండుటె మన గ్రామం ప్రత్యేకత!...
Read Moreపావన కార్యక్రమమిది! ఏ ఒక్కని ఆలోచన ఇందరిపై రుద్దడమో బ్రతిమిలాడి – భయపెట్టీ శ్రమదానం పిండడమో కాదు - స్వయం ప్రేరణతో కలిసొచ్చిన శ్రామికులే బాధ్యతగా నిర్వహించు పావన కార్యక్రమమిది!...
Read Moreకదన కుతూహలము స్వచ్చోద్యమ చల్లపల్లి జరుగు గొప్పకాలంలో ఉత్సాహం తరగలేదు - ఉడుం పట్టు సడలలేదు కాలుష్యం రక్కసిపై కదన కుతూహలమున్నది సాహసాలు ఒక వంకన - సంయమనం మరో...
Read Moreసృజనశీల పరవశమే స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతున్న తరుణంలో ప్రతి పనిలో సృజనశీల పరవశమే మిగులుతోంది అప్పుడపుడు చిరుగాయాలౌతున్నా పనులాపరు ఎండలు - వానలు - మంచులకేనాడూ జంకలేదు!...
Read Moreచాప క్రింద నీరులాగ! శ్రమజీవన ఋజువర్తన, క్రమశిక్షణ, పరివర్తన వంటి విలువలొకింతైన స్వచ్చోద్యమ మందున్నవి గ్రామ సమాజానికి అవి బట్వాడా జరిగినపుడు ...
Read Moreరంధ్రాన్వేషణ లెందుకు? ప్రతి వేకువ పబ్లిక్ గా శ్రమ వేడుక జరుగునపుడు – స్వచ్ఛ – శుభ్ర - హరిత శోభ వీధుల్లో పెరుగునపుడు – వచ్చి తలొక చెయ్యేయక – పది మందితో కలసిప...
Read Moreవీధి అర్చక శాస్త్రవేత్తలు చల్లపల్లికి వీధి అర్చక శాస్త్రవేత్తలు దొరికినారో – సొంత ఊరికి స్వచ్ఛ - సుందర శిల్ప కళ సమకూర్చినారో – మురుగుకంపుల వికారాలకు మోక్షమును చేకూర్చినారో – ...
Read Moreలీలగ కనిపిస్తుంటవి నాకెందుకొ స్వచ్చోద్యమ కారుల నవలోకిస్తే – తొమ్మిదేళ్ల స్వచ్చోద్యమ పల్లెను గమనిస్తుంటే – గాంధీలూ, గువేరాలు, గౌతమ బుద్ధుల అంశలు లీలగ క...
Read Moreమన గ్రామ శ్రమదానోద్యమం.. సుస్వరముగ – శుభకరముగ – సుందరముగ - హాసముగా జాగృతముగ - సృజనముగా – సహర్షముగ - వింతగా వినూత్నముగ - వివేచనగ - ప్రమోదముగ - ప్రజ్ఞగా సమాజ ప్రయోగశాలగ - తొమ్మిదేళ్ల అద్భుతముగ.....!...
Read More