రొటీన్ లైఫ్ కు భిన్నంగా ఒంటరితనముకు చిక్కిన ఓ నా గ్రామస్తులార! విసుగుదలలు, క్రుంగుబాట్లు వేధించే మిత్రులార! రొటీన్ లైఫ్ కు భిన్నంగా “క్రొత్త” కోరు పెద్దలార! పరిష్కార మిదుగొ - గ్రామ శ్రమదానమునకు రండిక!...
Read Moreఅవసరమీ శ్రమత్యాగము ఏ ఒకరిని ప్రశ్నించిన “ఎందుకు ఈ శ్రమదానం?” అని, ఈ వేకువ మీ కష్టం ఎంత కాలమూరికి? అని వినిపించెను బదులు ఇట్లు: “నేనె కాదు - ఊరంతా, ఆహ్లాదంగా బ్రతుకుట కవసరమీ శ్రమత్యాగము.”...
Read Moreఅది మాత్రం సుస్పష్టము కార్యకర్తలందెవరిని కదిలించిన శ్రమదానము ఆపేందుకు ఇష్టపడరు - అది మాత్రం సుస్పష్టము ప్రతి వార్డులొ ప్రతియొక్కరు పాటిస్తే స్వచ్ఛ స్పృహను అప్పుడైన ఆపెదరా స్వచ్చోద్యమ శ్రమదానము?...
Read Moreనల్లూరి శ్రీను ఇతగాడే రోగి జాతకం ఆతని రక్తంలో కనిపెట్టుట విశ్లేషణ పూర్వకముగ వైద్యునకు అందించుట వేకువ స్వచ్ఛంద సేవ వినమ్రముగ పాటించుట అలవోకగ జరిపే నల్లూరి శ్రీను ఇతగాడట!...
Read Moreనాకు అప్పీయక తప్పదు ‘ఆకుల’ పని చూస్తుంటే అసూయ నాలో జనించు అందు పదో వంతైనా అమలు చేయలేనందుకు అతని నిబద్ధత చూస్తే అది మాటల కందదు ఆ చురుకు దనం కాస్త నాకు అప్పీయక తప్పదు! ...
Read Moreవిజయుడిపై వ్రాయనేల విజయుడిపై వ్రాయనేల వినుతిస్తూ పద్యమాల అతని ఉనికి అవశ్యమే స్వచ్ఛ ఉద్యమానికి గ్రామ సమాచార మెల్ల కల దాతని గుప్పిట వందలాది రోగులలో ప్రవహించునతని రక్తము!...
Read Moreఅతని కొన్ని టాలెంటులు ట్రస్టు పర్యవేక్షకుడను హోదా మాట వరసకే రొచ్చుపనులు- పేడ పనులు రోతపుట్ట వతనికి అతని కొన్ని టాలెంటులు అబ్బురపరచునందరిని అతడే కస్తూరి శ్రీను అభినందనలతనికే!...
Read More“ వజ్రం దొరికెను ఊరికి’’ ఈ అంబటి వాని కష్టమెంతని వర్ణించగలను పుర వీధులు - రహదారులు పూర్తిగ ఋణపడెను తనకు అతని వయసరవైఏడంటే అసలు నమ్మబుద్దికాదు ఒక మాటలో చెపుతా విను-" వజ్రం దొరికెను ఊరికి’!"...
Read Moreఇబ్బడి ముబ్బడిగా చేరరు? ప్రజోపయుక్త మిది కాదా? పారదర్శకత లేదా? వైయక్తిక ఆరోగ్యపు వరప్రసాదమా-కాదా? సాముహిక సందడిగా జరుగుతున్నదా- లేదా? మరి – ఎందుకని గ్రామస్తులు ఇబ్బడి ముబ్బడిగా చేరరు?...
Read More