చల్లపల్లి లోన తప్ప? ఇంతింత నిబద్ధతతో - ఇన్ని నియమ నిష్టలతో వీధులన్ని శుభ్రపరచి – వేలాదిగ చెట్లు పెంచి ప్రతి దినమూ- ప్రతి నిముషం గ్రామం పై శ్రద్ధపెట్టు శ్రమ జీవిని చూశారా – చల్లపల్లి లోన తప్ప?...
Read Moreలక్షకాదు-కోట్లిచ్చిన లక్షకాదు-కోట్లిచ్చిన లక్షణమగు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల వలె సమర్థులగు-అంకితులగు పని మంతులు దొరికెదరా పట్టి పట్టి శోధించిన? అది ఊరికి అదృష్టమో ! అద్భుత ఆదర్శమో !!...
Read Moreకార్యకర్తల కరస్పర్శతొ శ్మశానములూ, రోడ్ల దరులూ, ముక్కులదిరే పెంట దిబ్బలు తొమ్మిదేడుల క్రితం కూడా దుమ్ము నిండిన ఊరి వీధులు కార్యకర్తల కరస్పర్శతొ పరారైనవి కశ్మలమ్ములు ...
Read Moreఅశనిపాతం - దురదృష్టం! “మీలాగే మేము కూడ శ్రమిస్తాం మా ఊళ్ళ కోసం ఊరి పేరును నిల్పడానికి ఉద్యమిస్తాం మేముసైతం..” అనిన 40 ఊళ్ల మిత్రుల ప్రయత్నాలకు గండిపడడం ఆంధ్రదేశ సమగ్ర వృద్ధికి అశనిపా...
Read Moreగంగులవారి పాలెం స్థానికులు అరరె! బ్రహ్మముహూర్తమందే స్వచ్ఛ సుందర కార్యకర్తలు దూరదూరంగానె - గంగులవారిపాలెం సమీపంగా! వారికన్న శ్రమించడంలో ముందు నిలిచిన వాళ్ళు గంగుల ...
Read Moreగిరిగీసుకు కూర్చొంటా “ఇక చాల్లె – పదేళ్ల పాటు ఈ ఊరిని సేవిస్తిని గ్రామంలో కొంతయినా కళా - కాంతి కలిగిస్తిని కేవలమిక సొంత పనికె గిరిగీసుకు కూర్చొంటా” అనే స్వచ్ఛ కార్యకర్త అసలు నాకు కనిపించడు!...
Read Moreవేదఘోష చెవికెక్కక - “ప్రకృతిని పూజించుడనిన” వేదఘోష చెవికెక్కక - పర్యావరణపు భద్రత బాధ్యతలను గుర్తించక – ప్రకృతి విధ్వంసాలకు ప్రతిఫలమును చూస్తున్నాం ...
Read Moreస్వచ్ఛ సుందర స్వాప్నికులకు శుభాభినందన! ఊరి మంచికి పరితపిస్తూ- వృక్ష సంపద పెంచుకుంటూ పుష్పజాతులు వృద్ధిచేస్తూ - నిష్ప్రయోజక కలుపుతీస్తూ సాటి గామ్రస్తులకు స్వస్తత పాఠములు బోధించుకొంటూ సాగిపోయే స్వచ్ఛ సుందర స్వాప్నికులకు శుభాభినందన !...
Read Moreస్వచ్ఛ చల్లపల్లి ప్రశ్నోత్తరీయం? ఎవరి కొరకు వాళ్లా? కాదు - ఊరి కొరకు ఈ కొందరు! ఎవరి శ్రమ వాళ్లదేన? No – సమన్వయించుకొంటు ముందుకు! ఒకటో రెండో రోజులా? లేదు – దశ వసంతాలు! ...
Read More