అంకితులు మన చల్లపల్లికి – 88
సబ్బినేని బోసంటే అలవిగాని కలివిడే
గ్రామం కాలుష్యంపై అంతులేని దోపిడే
పనిరీతీ – వాగ్ధాటీ పసందగు జిలేబే
స్వచ్ఛ గ్రామ చరిత్రలో అదొక క్రొత్త పేజీ!