13.04.2024....           13-Apr-2024

 అంకితులు మన చల్లపల్లికి – 59

ఈతడు వేముల శ్రీనట - పౌరశాస్త్ర బోధకుడట!

కాస్త వెనకా ముందుగ వచ్చిన వీధి సేవ మానడటా!

చెత్త - తుక్కు ప్రోగుచేయు దంతే తన ఆయుధమట!

ఊరు మారునంతదాక స్వచ్ఛసేవ మానడట!