14.04.2024....           14-Apr-2024

 అంకితులు మన చల్లపల్లికి – 60 &61

మహత్తర సందేశమిచ్చుట మాకు కూడా సాధ్యమేనని

పెద్ద చదువులు, పెద్ద పదవులు గ్రామ సేవకు అక్కర్లేదని

మురికి పనులూ, చెత్తపనులూ మోజుపడి చేస్తున్న ఇద్దరు-

కనకదుర్గా, చిట్టూర్లక్ష్ములు క్రమం తప్పక ఋజువు పరచిరి!